Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESSES WHO GOT PREGNANT BEFORE MARRIAGE SB

Bollywood Stars: శ్రీదేవి టు దియా మిర్జా.. పెళ్లికాకుండానే తల్లైన హీరోయిన్లు వీళ్లే.. !

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రెగ్నన్సీ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ప్రెగ్నెన్సీపై పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే, పెళ్లికి ముందే గర్భం దాల్చిన ప్రముఖ బాలీవుడ్ నటీమణులు ఉన్నారు. పెళ్లికి ముందు అందరు నటీమణులు చేసిన పని ఇదే.బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు.