Bollywood To Malayalam: మలయాళంలో తళుక్కుమన్న బాలీవుడ్ భామలు వీళ్ళే..

Bollywood To Malayalam: ఇండియన్ సినిమాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన పరిశ్రమ మలయాళ ఫిలిం ఇండస్ట్రీ. అయితే బాలివుడ్ నటీమణులు సైతం మలయాళ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపించారు. వాళ్ల లిస్టు ఇదే...