Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS VAANI KAPOOR LATEST HOT PICS FULL GALLERY HERE MNJ

Vani kapoor: డ్రెస్ కిందికి జరిపి మరీ అందాలను చూపిస్తున్న నాని భామ.. బాబోయ్.. ఏంటీ అరాచకం

బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ల‌లో వాణి క‌పూర్ ఒక‌రు. శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వాణి ఇప్ప‌టివ‌ర‌కు త‌క్కువ చిత్రాల్లోనే న‌టించినా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఇక‌ తెలుగులోనూ నాని స‌ర‌స‌న అహా క‌ళ్యాణంలో మెరిసింది. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ త‌ర‌చుగా త‌న హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు.