Bollywood నటి ఊర్వశి రౌటేలా ఈ స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోనుందా..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారా..? ఈ భామ త్వరలోనే ఒక స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. మరి అందులో నిజమెంత..?

  • News18
  • |