Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS TABU RAISED HEAT WITH NEW PHOTO SHOOT IN 50 YEARS AGE PK

Actress Tabu: 50 ఏళ్ళలో కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవచ్చా.. టబు హాట్ ఫోటోషూట్..

Actress Tabu: టబు(Tabu).. తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ స్థాయిలో ఏ ఇండస్ట్రీలోనూ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమాతో మొదలైన టబు దండయాత్ర.. హిందీ, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ కొనసాగింది. అందంతో పాటు అభినయంలోనూ ఈమె దిట్ట. 50 ఏళ్ళ వయసులో కూడా అదిరిపోయే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది టబు. తాజాగా ఈమె ఫోటోషూట్ వైరల్ అవుతుంది.