Janhvi Kapoor: ఆకాశాన్ని చూస్తూ ఆలోచనల్లో పడ్డ జాన్వీ కపూర్.. వైరల్ ఫోటోలు!

Janhvi Kapoor: ప్రముఖ బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనకంటూ ఓ సక్సెస్ అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని బాగా బిజీ గా మారింది.