క్యాన్సర్ కారణంగా సుమారు నాలుగేళ్లుగా ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉన్న సోనాలిబింద్రే ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. అందరూ హీరోయిన్లు, స్టార్స్‌తో పోటీగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన అప్డేట్స్ షేర్ చేస్తోంది.(Photo Credit:Instagram)