Sonakshi Sinha: మోకాళ్ళపైకి డ్రెస్సు.. కొంటె చూపుతో కైపెక్కిస్తున్న ‘దబంగ్’ బ్యూటీ సోనాక్షి సిన్హా..

Sonakshi Sinha: బాలీవుడ్‌లో మోస్ట్ లక్కీయెస్ట్ ఎంట్రీ ఎవరిది అంటే మరో అనుమానం లేకుండా సోనాక్షి (Sonakshi Sinha) పేరు చెప్తారు చాలా మంది. ఎందుకంటే దబంగ్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన సోనాక్షి.. రెండు మూడేళ్ళ పాటు ఫ్లాప్ లేకుండా దూసుకుపోయింది. వరసగా అరడజన్ విజయాలు వచ్చిన తర్వాత అమ్మడి బ్యాడ్ టైమ్ మొదలైంది. అప్పుడు మొదలైంది.. ఇంకా వదల్లేదు. అందుకే సినిమాలు కాకుండా హాట్ ఫోటోషూట్స్‌తో కాలం అలా నెట్టుకొస్తుంది సోనాక్షి.