అప్పటి నుంచి 'రౌడీ రాథోర్', 'సన్ ఆఫ్ సర్దార్', 'దబాంగ్ 2', 'హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ', 'లూటేరా', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా', 'ఆర్. … రాజ్‌కుమార్'. 'యాక్షన్ జాక్సన్', 'కళంక్', 'మిషన్ మంగళ్', దబాంగ్ 3 మరియు 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' వంటి అనేక హిట్ చిత్రాలలో సోనాక్షి యాక్ట్ చేసింది.