సింగిల్ పీస్ వైట్ డ్రెస్‌తో పింక్ బ్యాక్ గ్రౌండ్లో అదిరిపోయే స్టిల్స్‌తో దిగిన శ్రద్దాకపూర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆషికీ-2తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన శ్రద్ధాకపూర్ మరోసారి అలాంటి సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. (Photo Credit:Instagram)