Sara ali khan : బాలీవుడ్లో దీవాలి సెలబ్రేషన్స్ స్టార్ .. ట్రెడిషనల్ డ్రెస్‌లో అప్సరసలా ఉన్న సారా అలీఖాన్
Sara ali khan : బాలీవుడ్లో దీవాలి సెలబ్రేషన్స్ స్టార్ .. ట్రెడిషనల్ డ్రెస్‌లో అప్సరసలా ఉన్న సారా అలీఖాన్
Sara ali khan : బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ దీపావళి సందర్భంగా ట్రెడిషనల్ డ్రెస్‌తో ఫోటో షూట్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో కూడా కుందనపు బొమ్మ తన అంద, చందాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలే వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ కిడ్ , యాక్టరస్ సారా అలీ ఖాన్ కేదర్‌నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ అమ్మడ సోషల్ మీడియాలో తెగ అప్డేట్లో ఉంటుంది. (Photo:Instagram)
2/ 11
రణ్వీర్ సింగ్‌తో సింబాలో నటించి సక్సెస్ కొట్టిన సారా అలీఖాన్ దీవాలి సందర్భంగా గార్జియస్ లుక్‌తో ఓ బ్యూటిఫుల్ ఫోటో షూట్ చేసింది. అందులో సిల్వర్ కలర్ గాగ్రా, చోళీలో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది సారా అలీఖాన్. (Photo:Instagram)
3/ 11
రీసెంట్గా దిగిన కలర్‌ఫుల్ ఫోటోల్లో తన ఎద అందాలను చూపిస్తూ దీపావళి కొటేషన్‌ని షేర్ చేసింది సారా అలీఖాన్. దీవాలి నైట్స్ ఇట్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటూ మెసేజ్ షేర్ చేసింది సైఫ్ అలీఖాన్ కూతురు. (Photo:Instagram)
4/ 11
అంతే కాదు జీవితంలో చిన్న చిన్న బాధలు, సమస్యలను వదిలేసి హ్యాపీగా మిఠాయిలు, స్వీట్లతో ఎంజాయ్ చేయాలంటూ ఫెస్టివల్ మెసేజ్ షేర్ చేసింది సారా అలీఖాన్. సారా షేర్ చేసిన పిక్స్‌కి నెటిజన్లు బాగా కనెక్ట్ అయ్యారు. (Photo:Instagram)
5/ 11
ఆమె గ్లామర్, గార్జియస్ లుక్‌తో దిగిన ఫోటోలకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 24గంటల వ్యవధిలోనే ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. సారా అలీఖాన్ ట్రెడిషనల్ డ్రెస్సులో కూడా గ్లామర్ ప్రదర్శనకు ఏమాత్రం తగ్గేది లేదన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Photo:Instagram)
6/ 11
సారా అలీఖాన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు మేడమ్ ప్లీజ్ నన్ను ప్రేమించమంటూ వేడుకుంటున్నారు. ఇంకొందరైతే ఫైర్, ఫ్లవర్, లవ్, హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ తమ లవ్‌ని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ స్టార్ కిడ్ లవ్ స్టోరీ తెలియని అమాయకులు.(Photo:Instagram)
7/ 11
గత కొద్ది రోజులుగా ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా అలీఖాన్ పీకల్లోతు ప్రేమలో పడిందని..ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు చక్కర్లు కొట్టాయి. (Photo:Instagram)
8/ 11
ఢిల్లీలో ఇద్దరూ ఒకే హోటల్లో బస చేసి బయటకు వస్తున్న వీడియో క్లిప్పింగ్‌తో పాటు విమానంలో కూడా ఒకరి పక్కన మరొకరు కూర్చొని ప్రయాణం చేసిన రెండో వీడియో కూడా యాడ్ చేసి ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాళ్ల ప్రేమ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. (Photo:Instagram)
9/ 11
సారా అలీఖాన్ గతంలో నటించిన 'లవ్ ఆజ్ కల్ 2' అనే సినిమాలో కార్తిక్ ఆర్యన్‌తో కూడా డేటింగ్ చేసిందనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే అలాంటిదేమి లేదని అప్పడే క్లారిటీ ఇచ్చింది సారా అలీఖాన్.(Photo:Instagram)
10/ 11
సినిమా షూటింగ్లో మాత్రమే కలిశామని ..అతనితో ఒక్కసారి కూడా బయటకు వెళ్లలేదని ఓ ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చింది సారా అలీఖాన్. ఇలాంటీ పుకార్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాని ఇకపై రావని తాను గ్యారెంటీ ఇవ్వలేనంటూ తేల్చి చెప్పింది.(Photo:Instagram)
11/ 11
సినిమా హీరోయిన్లు ఎవరిని ప్రేమిస్తారో ..ఎవరితో డేటింగ్ చేస్తారో...చివరకు ఎవర్ని పెళ్లి చేసుకుంటారో అర్ధం కాదు. సారా అలీఖాన్ పరిస్థితి చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. శుబ్‌మన్ గిల్‌తో ప్రేమ వ్యవహారంపై కూడా క్లారిటీ ఎప్పటికి వస్తుందో చూడాలి. (Photo:Instagram)