హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Radhika Madan:రాధికా మదన్‌ టూ మచ్‌ ఎక్స్‌పోజింగ్ ..అవార్డ్స్ ఫంక్షన్‌కి ఎలా వచ్చిందో తెలుసా..

Radhika Madan:రాధికా మదన్‌ టూ మచ్‌ ఎక్స్‌పోజింగ్ ..అవార్డ్స్ ఫంక్షన్‌కి ఎలా వచ్చిందో తెలుసా..

Radhika Madan: రాధికా మదన్‌ మళ్లీ రెచ్చిపోయింది. దాదా సాహెబ్ అవార్డ్స్‌ ఫంక్షన్‌కి అటెండ్ అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ వైట్ లంగా, జాకెట్‌లో కుర్రాళ్లలో కళ్లలో పడింది. అందాలు ఆరబోయడంలో నేను రెడీ అన్నట్లుగా దుపట్టా వేసుకోకుండా తన వక్ష సంపద కనిపించేలా తెగ ఎక్స్‌పోజింగ్ చేసింది. రాధిక మదన్‌ లేటెస్ట్‌ పిక్స్‌ ఇన్‌స్టాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

  • |

Top Stories