స్విమ్మింగ్ పూల్లో నవ్వుతూ ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు కొంటె కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ప్రేమిస్తున్నానని కొందరు, కలిసి ఫైర్, లవ్ ఎమోజీలు షేర్ చేశారు. అమ్మడి అర్ధనగ్న ఫోజులకు ఐదు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయంటే పరిణితిచోప్రా ఏ రేంజ్లో గ్లామర్ డోస్ పెంచిందో చూడండి.(Photo Credit : Instagram)