Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS PARINEETI CHOPRA BARBIDOLL DRESS PHOTOS VIRAL SNR

Parineeti Chopra: దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..పరిణితిచోప్రా లేటెస్ట్ పిక్స్ అదుర్స్

Parineeti Chopra: దుబాయ్‌ టూర్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ పరిణితిచోప్రా. రీసెంట్‌గా బార్బీడాల్‌ డ్రెస్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టరస్‌ ఫోటోలను చూసి ఫాలోవర్స్‌ ఫిదా అవుతున్నారు.