Neha Dhupia: గర్భంతో హాట్ ఫోటోషూట్ చేసిన హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Neha Dhupia: నేహా దూఫియా (Neha Dhupia)తో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ హిందీలో మాత్రం బాగానే పాపులర్ అయింది. తాజాగా ఈమె గర్భంతో ఫోటోషూట్ చేసింది. ఈ మధ్య ప్రగ్నెన్సీతో హాట్ ఫోటోషూట్స్ చేయడం అలవాటుగా మారిపోయింది హీరోయిన్లకు. ఇప్పుడు నేహా కూడా ఇదే చేసింది.