Nargis Fakhri: వాళ్ళ పక్కలో పడుకోలేదని తొక్కేసారు.. బాలీవుడ్ దర్శక నిర్మాతలపై నర్గీస్ ఫక్రీ సంచలన వ్యాఖ్యలు..

Nargis Fakhri: బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే కచ్చితంగా దర్శక నిర్మాతలు కోరిక తీర్చాల్సిందే అని.. అలా తనను కూడా కొందరు దర్శకులు, నిర్మాతలు పడుకోవాలని అడిగినట్లు తెలిపింది హీరోయిన్ నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri).