BOLLYWOOD ACTRESS MADHURI DIXIT INCREASING BEAUTY WITH AGE SNR
Madhuri Dixit:ఆంటీ వయసులో కూడా అమ్మాయిలాగానే ఉందేంటి..మాధురి గ్లామర్ సీక్రెట్ క్యా హై..
Madhuri Dixit:ఆ బాలీవుడ్ హీరోయిన్‌కి వయసుతో పాటే గ్లామర్ కూడా పెరుగుతోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన ఆంటీ..ఇప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.
బాలీవుడ్ ఒకప్పటికి గ్లామర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇప్పుడు సీనియర్ నటిగా మారిపోయింది. అయితేనేం వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరుగుతోంది. మదర్స్ డే సందర్భంగా మాధురి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Photo Credit:Instagram)
2/ 10
బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఖల్నాయక్ మూవీలో చోళీకే ఫీచే క్యా హై అనే సాంగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు పీచ్ అండ్ యెల్లో కలర్ లంగా జాకెట్‌తో దిగిన ఫోటోలను చూస్తున్న నెటిజన్లు వాటే ఫిగర్ అంటున్నారు.(Photo Credit:Instagram)
3/ 10
దాదాపు పదేళ్ల పాటు తన పాటులు, డ్యాన్స్, సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌నే కాదు..సౌత్‌లో కూడా మాధురి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జీగా, కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తోంది మాధురి దీక్షిత్. (Photo Credit:Instagram)
4/ 10
సినిమాల్లో కనిపించకపోయినా మాధురి దీక్షిత్ సోషల్ మీడియాలో మాత్రం బాగా టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫీలింగ్స్, పర్సనల్ లైఫ్‌కి చెందిన మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటోంది మాధురి దీక్షిత్. ఆమె కలర్‌ఫుల్ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. (Photo Credit:Instagram)
5/ 10
మాధురి దీక్షిత్ 1984లో విడుదలైన అబోద్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనీల్ కపూర్‌తో కలిసి తేజాబ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత వరుస హిట్లు రావడంతో తిరుగులేని హీరోయిన్గా మారిపోయింది. (Photo Credit:Instagram)
6/ 10
హీరోయిన్ క్యారెక్టర్స్‌తో పాటు ఐటమ్ సాంగ్స్ తరహా పాటలకు అదిరిపోయే డ్యాన్స్‌లు చేసింది. మాధురి దీక్షిత్ హిట్టైన సాంగ్స్ లిస్ట్ చూస్తే బాలీవుడ్ టాప్ హండ్రెస్ సాంగ్స్‌లో చాలా ఉంటాయనే చెప్పవచ్చు. (Photo Credit:Instagram)
7/ 10
అప్పుడే కాదు..ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ వస్తే డ్యాన్స్‌లోనే కాదు గ్లామర్ క్యారెక్టర్స్‌లో కూడా ఇప్పుడున్న హీరోయిన్లతో పోటీ పడుతానంటోంది మాధురి దీక్షిత్. డ్యాన్స్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న మాధురికి జూనియర్ రేఖ పేరు కూడా పెట్టారు ఆమె ఫ్యాన్స్.(Photo Credit:Instagram)
8/ 10
ఐదు పదుల వయసులో ఉన్న మాధురిని ఆంటీ అంటే ఎవ్వరూ నమ్మరనే విధంగా ఫోజులిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ట్రెడిషనల్, ట్రెండ్‌కి తగ్గట్లుగా మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసిపోతోంది మాధురి దీక్షిత్.(Photo Credit:Instagram)
9/ 10
బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా పలు అవార్డులు అందుకున్న మాధురి దీక్షిత్‌కి 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ శ్రీ బిరుదుతో సత్కరించింది. అయితే మాధురి గతంలో కంటే ఇప్పుడే మరింత గ్లామర్‌గా ఉందంటున్నారు నెటిజన్లు.(Photo Credit:Instagram)
10/ 10
టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన ఆంటీ..ఇప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. స్టార్ ఇమేజ్, గ్లామర్ ఛర్మిష్మాను తెగ ఎంజాయ్ చేస్తోంది మాధురి.(Photo Credit:Instagram)