అంతే కాదు ఇద్దరూ హైట్, పర్సనాలిటీతో పాటు ఆదిపురుష్ షూటింగ్లో లవ్ ఎఫైర్ బాగా నడిచిందని ..త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకుంటారని..పెళ్లి కూడా చేసుకుంటారనే పుకార్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో షికార్లు చేశాయి. అయితే వీటిపై కృతిసనన్ బోల్డ్‌గానే తన మనసులో మాట చెప్పింది. (Photo:Instagram)