Karishma Sharma: కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్.. చూస్తుంటే మతులు చెడిపోవడం ఖాయం..

Karishma Sharma: కరిష్మా శర్మ (Karishma Sharma).. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు. కానీ వెబ్ సిరీస్‌లతో పరిచయం ఉన్నవాళ్లు మాత్రం ఈ భామను అంత త్వరగా మరిచిపోరు. ఎందుకంటే అక్కడ ఈ భామ చేసిన రచ్చ అలా ఉంటుంది మరి. ముఖ్యంగా రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్‌లో న్యూడ్‌గా కూడా నటించేసింది కరిష్మా శర్మ. ఆ వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఓపెనింగ్స్.. అక్కడక్కడా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటుంది కరిష్మా. అయితే ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్ చేయడం మాత్రం మరిచిపోదు ఈ భామ. ఇప్పుడు కూడా అదిరిపోయే హాట్ పోజులతో మతులు చెడగొట్టే పనిలోనే ఉంది కరిష్మా.