Janhvi Kapoor:సౌదీలో ముంబై లేడీ జాలీ ట్రిప్ ..జాన్వీకపూర్ లేటెస్ట్ పిక్స్ సూపర్
Janhvi Kapoor:సౌదీలో ముంబై లేడీ జాలీ ట్రిప్ ..జాన్వీకపూర్ లేటెస్ట్ పిక్స్ సూపర్
Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ సౌదీ అరేబియా ట్రిప్‌లో తను పొందిన అనుభూతిని ..తనకు ఎదురైన తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలే నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ సౌదీ అరేబియా ట్రిప్‌లో తను పొందిన అనుభూతిని ..తనకు ఎదురైన తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.(Photo:Instagram)
2/ 9
ఇసుక తెన్నెలు, బండరాళ్ల మధ్యలో నిర్మించిన వేల ఏళ్ల నాటి గుహలు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నివాసాలు, సమాధులు, స్మారక చిహ్నాలు, ప్రపంచ వారసత్వ సంపదగా కొలిచే నిర్మాణాలను జాన్వీ నెటిజన్లతో షేర్ చేసుకుంది.(Photo:Instagram)
3/ 9
సౌదీ అరేబియాలోని చారిత్రక నిర్మాణాల దగ్గర తాను దిగిన ఫోటోలను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. జాన్వీకపూర్ ఈ ట్రిప్‌లో గ్రేట్ ఫీలింగ్‌తో పాటు లొకేషన్‌కి ఓ డిఫరెంట్ డ్రెస్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Photo:Instagram)
4/ 9
బాలీవుడ్ స్టార్ కిడ్ వేసిన సౌదీ ట్రిప్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్గా షేర్ చేసిన ఈఫోటోలు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల మంది నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇంకొందరు మేం కూడా నీతో ఉంటే బాగుంటుంది అని కామెంట్స్ పెట్టారు.(Photo:Instagram)
5/ 9
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. అప్పుడెప్పుడో సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ గుడ్ లక్ జెర్రీ మూవీ తర్వాత మళ్లీ కాస్త హంగామా చేయడం మొదలుపెట్టింది. (Photo:Instagram)
6/ 9
జాన్వీకపూర్ సినిమాల్లో ఎక్కువగా యాక్ట్ చేయకపోయినా సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్‌కి కూడా ఉండదు. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని తన అంద, చందాలను, సొగసులను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. (Photo :Instagram).
7/ 9
రీసెంట్గా రెడ్ కలర్ గాగ్రా ,చోళీలో టాప్ లేచిపోయేలా అందాలు ఆరబోసింది. ఒంపు, సొంపులు చూపిస్తూ పెదవి విరుస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫ్లాట్ అవుతున్నారు. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోల్లో జాన్వీ అందాలు కేక పుట్టిస్తున్నాయి. (Photo :Instagram)
8/ 9
ధడక్ సినిమాతో 2018లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ సినిమా పర్లేదనిపించింది. ఆ తర్వాత 2020లో గుంజన్ సక్సెనాతో వచ్చింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదలై.. పర్లేదనిపించింది. ఇక ఆ తర్వాత జోయా అక్తర్ ఘోస్ట్ సిరీస్‌లో కూడా కనిపించారు.(Photo :Instagram)
9/ 9
బాలీవుడ్లో హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ కంటే డబుల్ క్రేజ్ సొంతం చేసుకుంది జాన్వీకపూర్. ప్రస్తుతానికి బాలీవుడ్‌కే పరిమితమైన స్టార్ కిడ్..నెక్స్ట టాలీవుడ్లో అడుగుపెట్టబోతోందట. అప్పుడు అమ్మడి డిమాండ్ ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఫ్యాన్స్. (Photo :Instagram)