బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీకపూర్ బాలీవుడ్ సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు మోడలింగ్, యాడ్స్, ఫోటోషూట్స్, వెబ్ సిరీస్లో తళుక్కున మెరుస్తోంది ముంబై లేడీ. మరీ తల్లిలా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని అందరూ చూస్తుంటే ఇప్పటి వరకు ఒక్క సినిమా ఒప్పుకోకపోవడంతో జాన్వీకపూర్ పట్ల అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. (Photo:Instagram)