ఆనంద్ ఎల్.రాయ్, సుభాస్కరణ్ నిర్మించగా సిద్ధార్థ్ సెంగుప్తా దర్శకత్వం వహించాడు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈసినిమాలో జాన్వీకపూర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించింది. అయితే సినిమా ప్రమోషన్ ఓ రేంజ్లో జరిగినప్పటికి జాన్వీకపూర్కి కిక్కు ఇచ్చేంతగా హిట్ కాలేదు. (Photo :Instagram)