Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS JANHVI KAPOOR IS BUSY PROMOTING THE MOVIE GOODLUCK JERRY SNR

Janhvi Kapoor : గుడ్‌ లక్ జెర్రీ మూవీ కోసం జాన్వీ ప్రమోషన్ .. గుడ్‌ లక్ అంటున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: బాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ మరోసారి హల్‌చల్ చేయడానికి రెడీ అయింది. తమిళ్‌లో హిట్టైన సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అందులో లీడ్‌ రోల్ పోషించిన జాన్వీకపూర్ సినిమా ప్రమోషన్‌లో బిజీ అయిపోయింది. తన అంద చందాలతోనే ఆకట్టుకుంటోంది.