Janhvi Kapoor: క్లీవేజ్ షోతో మతులు చెడగొడుతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..

Janhvi Kapoor: శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమాల విషయంలో ఏమో కానీ ఫోటోషూట్స్ దగ్గర మాత్రం తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి ఎదలకు చేతులు అడ్డు పెట్టుకుని క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తుంది.