Home » photogallery » movies » BOLLYWOOD ACTRESS JANHVI KAPOOR BOUGHT A HOUSE IN MUMBAI JUHU AREA AND HERE THE DETAILS PK

Janhvi Kapoor: ముంబైలో ఖరీదైన ఇల్లు కొనేసిన జాన్వీ కపూర్.. ఎన్ని కోట్లు తెలుసా..?

Janhvi Kapoor: హైదరాబాద్‌లో జూబ్లి హిల్స్, ఫిల్మ్ నగర్‌లో ఎలాగైతే సినిమా వాళ్లు ఎక్కువగా ఉంటారో అలాగే ముంబైలో జుహు ప్రాంతం కూడా అంతే. అక్కడ కూడా అంతా బాలీవుడ్ సెలబ్రిటీల ఉంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వాళ్లకు కేరాఫ్‌ అడ్రస్..