బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ జాన్వీకపూర్ పాపులారిటీ సోషల్ మీడియాలో రెట్టింపవుతోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఈ స్టార్ కిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రేక్షకుల్ని హ్యాపీ చేసిన జాన్వీ టాలీవుడ్ తారక్ సినిమాతో సౌత్ ఆడియన్స్కి తన అంద, చందాలు, ఒంపు, సొంపులు చూపించేందుకు రెడీ అయింది. (Photo:Instagram)