జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చీరలో బ్లూ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కుర్రాళ్ల కళ్లను తనవైపే తిప్పుకునేలా చేస్తోంది. శారీతోనే సరిపెట్టకుండా గోల్డెన్ జువెలరీ, ఎనామిల్, గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని అందానికే కొత్తదనం తాను అన్నట్లుగా ఫోజులిచ్చింది. (Photo Credit:Instagram)