Bollywood Actress in Hottest Gym Clothes: జిమ్ డ్రెస్సుల్లో కెేక పుట్టిస్తోన్నబాలీవుడ్ భామలు మలైక అరోరా, జాన్వీకపూర్

Bollywood Actress in Hottest Gym Clothes: బాలీవుడ్ భామలు కేవలం ఫ్యాషన్ వేర్స్‌లోనే కాదు.. తమ ఫిజక్ మెయింటెన్ చేయడంతో ముందు ఉంటారు. అందుకోసం జిమ్‌లో రోజులో కొన్ని గంటలు కేటాయిస్తారు. అలా జిమ్ చేసేటపుడు కూడా తమదైన ఫిట్ డ్రెస్‌తో ప్రేక్షకుల చూపు తమవైపు తిప్పుకునేలా చేసుకోవడంలో ఈ భామలు ముందుంటారు. అలా జిమ్ డ్రెస్సులో కేక పుట్టిస్తోన్న కొంత మంది బాలీవుడ్ భామలు..