Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS HUMA KHURESHI IN RAM CHARAN AND SHANKAR MOVIE SB

Ram Charan: రామ్ చరణ్, శంకర్ నిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్... ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాలోబాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ నటుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఎంట్రీ కానుంది.