Gehana vasisth: నాతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారు.. రాజ్‌కుంద్రా కేసులో మరో మలుపు

Gehana Vasisth: శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అంతేకాదు బాధితులు కూడా తెరపైకి వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ నటి సంచలన ఆరోపణలు చేశారు.