Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS DISHA PATANI SUPER COOL REPLY TO A NETIZEN WHO ASKED ABOUT HER SIZE PK

Disha Patani: నీ ఫిగర్ సైజ్ ఎంత.. నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన దిశా పటాని..

Disha Patani: హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అభిమానులతో ఛాటింగ్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్లతో కలిసి ముచ్చట్లు పంచుకుంటూనే ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్తూ వాళ్ళతో ఎప్పుడూ కాంటాక్ట్ అవుతుంటారు. తాజాగా దిశా పటాని (Disha Patani) కూడా ఇదే చేసింది.