Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS DISHA PATANI SENSATIONAL HOT SHOW GOING VIRAL IN SOCIAL MEDIA PK

Disha Patani: సెన్సేషనల్ హాట్ షోతో మతులు చెడగొడుతున్న దిశా పటానీ..

Disha Patani: లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది దిశా పటానీ. చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా బికినీ ఫోటో అప్‌లోడ్ చేయ‌క‌పోతే అమ్మ‌డుకు నిద్ర కూడా ప‌ట్టేలా లేదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది.