Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS DISHA PATANI ONCE AGAIN RAISED HEAT IN BIKINI AND PHOTOS GOING VIRAL PK

Disha Patani Bikini photos: బికినీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయిన దిశా పటాని..

Disha Patani Bikini photos: ఇప్పుడు దిశా పటానిని (Disha Patani Bikini photos) చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంట్లో బికినీ తప్ప మరో డ్రెస్ ఏదీ లేదన్నట్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో టూ పీస్‌తో రచ్చ చేస్తుంటుంది ఈ లోఫర్ బ్యూటీ. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది. తాజాగా దిశా పటాని చేసిన బికినీ ఫోటోషూట్ వైరల్ అవుతుంది.