Home » photogallery » movies »

BOLLYWOOD ACTRESS DISHA PATANI HOT SENSATIONAL BIKINI PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Disha Patani Bikini photos: చలికాలంలో కూడా తగ్గేదే లే.. బికినీలో దిశా పటానీ గ్లామర్ పీక్స్..

Disha Patani Bikini photos: సోషల్ మీడియాలో సినిమాల కంటే ఎక్కువగా హాట్ ఫోటోలతో ఫేమస్ అయిన బ్యూటీ దిశా పటానీ (Disha Patani Bikini photos). ఎప్పుడూ బికినీ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా ప్రతీ వారం ఓ కొత్త ఫోటోషూట్‌తో ముందుకొస్తూనే ఉంటుంది దిశా.