Disha Patani: తగ్గేదే లే.. బీచ్ దగ్గర బికినీలో మతులు పోగొడుతున్న దిశా పటానీ..

Disha Patani: లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. జియా జలే జియ జలే అంటూ మంటలు పుట్టించిన హీరోయిన్ దిశా పటానీ (Disha Patani). ఆ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కనబడలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం వరస సినిమాలు చేస్తుంది. దాంతో పాటు హాట్ షోకు కూడా తక్కువేం కాదు దిశా. తాజాగా తగ్గేదే లే అంటూ మరోసారి బికినీలో రెచ్చిపోయింది.