Deepika Padukone: బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దీపికా పదుకొనెకు మరో గుర్తింపు దక్కింది. ప్రపంచంలోకెల్లా 10మంది అత్యంత అందమైన మహిళలను ఎంపిక చేస్తే అందులో మన ముంబై లేడీ 9వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌లో జోడి కామర్ నిలిచారు.
బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దీపికా పదుకొనెకు మరో గుర్తింపు దక్కింది. ప్రపంచంలోకెల్లా 10మంది అత్యంత అందమైన మహిళల ఎంపికలో ఈ ముంబై లేడీ 9వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌లో జోడి కామర్ నిలిచారు. (Photo:Instagram)
2/ 10
బాలీవుడ్ భామ అందానికి ముగ్ధులైన వాళ్లు 91.22 శాతం మంది ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన జోడీ కామర్కు 98.7 శాతం మార్కులతో ప్రపంచ అందగత్తెగా పేరు తెచ్చుకుంది. ఈ అందాల ఎంపికలో బియాన్స్, కిమ్ కదర్షియాన్ సైతం టాప్-10లో నిలిచారు.(Photo:Instagram)
3/ 10
ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా జోడీ కామర్ గుర్తింపు సంపాదించుకుంది. భారత్ నుంచి టాప్ -10 ప్రపంచ అందగత్తెల్లో దీపికా పదుకొణె ఒక్కరే చోటు సంపాదించారు. బియాన్స్, కిమ్ కదర్షియాన్ సైతం టాప్-10లోకి వచ్చేశారు.(Photo:Instagram)
4/ 10
బ్రిటన్ కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డీ సిల్వ ఈ మేరకు అందమైన మహిళల వివరాలను ప్రకటించారు. పురాతన గ్రీక్ టెక్నిక్‌లకు అధునాత కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ స్ట్రాటజీని జోడించి డీ సిల్వ మహిళలకు స్థానాలు కేటాయిస్తుంటారు. (Photo:Instagram)
5/ 10
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె 9వ స్థానంలో నిలవగా ప్రపంచ అందగత్తెలుగా జెండయా, బెల్లా హడిడ్, జోడీ కామర్ మొదటి స్థానం కోసం పోటీ పడ్డారు. జోడీ కామర్ మొదటి స్థానంలో నిలవగా, జెండయా, బెల్లా హడిడ్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. (Photo:Instagram)
6/ 10
ముఖ కవళికలు, భౌతిక రూపం అన్నీ చూసిన తర్వాత ర్యాంకులను డీ సిల్వ కేటాయిస్తుంటారు. జోడీ కామర్ 98.7 స్కోరు సాధించింది. కచ్చితమైన ముఖాకృతికి కేవలం 1.3 శాతం దూరంలోనే ఆమె ఉండిపోయింది. (Photo:Instagram)
7/ 10
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓం శాంతి ఓం సినిమా ద్వారా పరిచయమైన దీపికాపడుకొనె ..ఆ తర్వాత బాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ రేంజ్‌కి చేరుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, అన్నీ రంగాల్లో అడుగుపెట్టి టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా మారింది. (Photo:Instagram)
8/ 10
అందంలోనే కాదు దీపికా పదుకొనె ఫోటోషూట్లలో చూపించే గ్లామర్ ఎక్స్ప్రెషన్స్ అదుర్స్ అనేలా ఉంటాయి. రీసెంట్గా షేర్ చేసిన పిక్స్ పీక్స్‌లో ఉన్నాయి. నెటిజన్ల నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ కామెంట్స్ రూపంలో వచ్చాయి. (Photo:Instagram)
9/ 10
క్రేజీ హీరో రణవీర్‌సింగ్‌తో జాయింట్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ముంబై భామ అతనితో నైట్ పార్టీలు, వెకేషన్ ట్రిప్స్, ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్‌తో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది దీపికా పదుకొనె.సోషల్ మీడియాలో కూడ అదే స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకుంది. (Photo:Instagram)
10/ 10
బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దీపికా పదుకొనెకు మరో గుర్తింపు దక్కింది. ప్రపంచంలోకెల్లా 10మంది అత్యంత అందమైన మహిళలను ఎంపిక చేస్తే అందులో మన ముంబై లేడీ 9వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌లో జోడి కామర్ నిలిచారు. (Photo:Instagram)