హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics : చూపులతో షేక్ చేస్తున్న సనా అమిన్ షేక్

Pics : చూపులతో షేక్ చేస్తున్న సనా అమిన్ షేక్

Sana Amin Sheikh : రేడియో మిర్చిలో... రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, సింగర్, టీవీ నటి, బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందింది సనా అమిన్ షేక్. డిస్నీ ఛానెల్ ఇండియా ఒరిజినల్ సిరీస్‌లో సనా... రీతూ షా‌గా లీడ్ రోల్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మందికి పైగా ఫాలోయర్లతో తన అప్‌డేట్స్ పంచుకుంటోంది ఈ బ్యూటీ.

Top Stories