Alia Bhatt remunereation for RRR: ట్రిపుల్ ఆర్‌లో అలియా భట్ ఉండేది 15 నిమిషాలేనా.. కానీ రెమ్యునరేషన్ మాత్రం..?

Alia Bhatt remunereation for RRR: ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా ఇదే చర్చ హాట్ హాట్‌గా జరుగుతుంది. రాజమౌళి సినిమా కోసం అలియా భట్ (Alia Bhatt remunereation for RRR) రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర మాత్రమే చేస్తుంది.