అక్షయ్ కుమార్ విషయానికొస్తే..బాలీవుడ్లో ‘మొహ్రా’ ‘ఖాకీ’, ‘ఆన్’, ‘పోలీస్ ఫోర్స్’, ‘తూ చోర్ మై సిపాయి’, ‘దావా’, ‘ఇన్సాఫ్’ ‘రౌడీ రాథోడ్’ వంటి చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా తన యాక్టింగ్ పవర్ చూపించాడు. ఇప్పటి జనరేషన్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించిన హీరోగా అక్షయ్ రికార్డులకెక్కాడు.