హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Malluwood Actors In Tollywood: మోహన్‌లాల్,మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ సహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మల్లూవుడ్ హీరోలు..

Malluwood Actors In Tollywood: మోహన్‌లాల్,మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ సహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మల్లూవుడ్ హీరోలు..

Malluwood Actors In Tollywood: తెలుగు హీరోలు హిందీలో నటించడం, బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌లో యాక్ట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. అటు తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే మలయాళ ఇండస్ట్రీ హీరోలు కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా తెలుగులో నటించిన మల్లూవుడ్ హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories