హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దిశా పటాని నుంచి రకుల్ ప్రీత్ వరకు హీరోయిన్ల అబ్స్ చూశారా!

దిశా పటాని నుంచి రకుల్ ప్రీత్ వరకు హీరోయిన్ల అబ్స్ చూశారా!

చిత్ర పరిశ్రమలో ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేయడం హీరోయిన్స్‌కు తప్పనిసరి.. స్లీమ్‌గా,ఫిట్‌గా కనిపించడం కోసం గంటల తరబడి జీమ్‌లో కష్టపడుతుంటారు. దానికి తగ్గట్టు శరీర శరీర దారుఢ్యంతో ఫిట్ కనిపిస్తుంటారు. బాలీవుడ్ తారాలు మగాళ్ళలా అబ్స్‌ను మెయిన్‌టైన్ చేస్తూ నడుమ అందాలను చూపిస్తాన్నారు. ఇంకేందుకు అలస్యం మనం చూద్దాం ఆ అబ్స్ అందాలు.

Top Stories