Viral photos | Bollywood: గర్ల్‌ఫ్రెండ్‌తో మలైకా మాజీ భర్త ఎంజాయ్ .. అర్భజ్ఖాన్ ఆ మోడల్ని పెళ్లి చేసుకుంటున్నాడా..!
Viral photos | Bollywood: గర్ల్‌ఫ్రెండ్‌తో మలైకా మాజీ భర్త ఎంజాయ్ .. అర్భజ్ఖాన్ ఆ మోడల్ని పెళ్లి చేసుకుంటున్నాడా..!
Viral photos | Bollywood: కండల వీరుడు సల్మన్‌ఖాన్ తమ్ముడైన అర్బజ్‌ఖాన్ తన కంటే ఇరవై ఏళ్లు చిన్నదైన యాక్టరస్, మోడల్ జార్జియా ఆండ్రియానితో సీక్రెట్ రిలేషన్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు. అయితే వీళ్లద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై నడుస్తోందని 2018లోనే రూమర్లు బాగా వచ్చాయి. ఇప్పుడు ఇంకాస్త క్లోజ్ అయ్యారు.
బాలీవుడ్లో సెలబ్రిటీ కపుల్స్ పర్సనల్ లైఫ్ స్టోరీలు వెరైటీగా ఉంటాయి. లవ్ ఎఫైర్స్, బ్రేకప్‌లు జరుగుతూనే ఉంటాయి. మళ్లీ వేరే వాళ్లతో కొత్త రిలేషన్లు కలుపుకుంటూనే ఉంటారు. బాలీవుడ్లో అర్భజ్ఖాన్, మలైకా అరోరా దంపతుల ఫ్యామిలీ స్టోరీ పాతదే అయినా ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది.(Photo:Instagram)
2/ 10
కండల వీరుడు సల్మన్‌ఖాన్ తమ్ముడైన అర్బజ్‌ఖాన్ తన కంటే ఇరవై ఏళ్లు చిన్నదైన యాక్టరస్, మోడల్ జార్జియా ఆండ్రియానితో సీక్రెట్ రిలేషన్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు. అయితే వీళ్లద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై నడుస్తోందని 2018లోనే రూమర్లు బాగా వచ్చాయి. (Photo:Instagram)
3/ 10
బాలీవుడ్లో ఇదంతా కామనే అనే ఫీలింగ్ రావడంతో అంతా మర్చిపోయారు. అర్బజ్‌ఖాన్, జార్జియా ఆండ్రియానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం, పార్టీలు, సెలబ్రేషన్స్‌కి జాయింట్‌గా అటెండ్ కావడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయింది. (Photo:Instagram)
4/ 10
ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. అయితే అర్బజ్‌ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా కూడా భర్త లాగానే తనకంటే ఓ 15సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో డేటింగ్లో ఉంది. మలైకా కూడా అతనితో పార్టీలు, వెకేషన్ ట్రిప్లతో పాటు పబ్‌లకు కలిసే వెళ్తూ మీడియా కళ్లలో పడింది. (Photo:Instagram)
5/ 10
మలైకా అరోరా అర్జున్‌కపూర్‌తో క్లోజ్ రిలేషన్లో ఉందనే వార్త అందరికి తెలుసు. రీసెంట్గా ఎస్ చెప్పాను అంటూ ఓ సిగ్గుపడుతున్న ఫోటోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేయడంతో అంతూ ఇద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.(Photo:Instagram)
6/ 10
మలైకా అరోరా, అర్జున్ కపూర్ల వెడ్డింగ్ న్యూస్ వైరల్ అయింది కాదని...ఎవరూ దానిపై రిప్లై ఇవ్వలేదు. అలాగని ఖండించలేదు. దీంతో ఇవాళో రేపో ఆ జంట ఒక్కటవుతారులే అని అభిమానులు, ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు లైట్ తీసుకున్నారు. (Photo:Instagram)
7/ 10
అటు అర్బజ్‌ఖాన్ సైతం తనకు నచ్చిన అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తూ ఆమెను షూటింగ్‌లు, ఈవెంట్లతో కలిసి తిరగడం, జంటగా ఫోటోలకు ఫోజులివ్వడం చూస్తుంటే అర్భజ్ఖాన్ సైతం జార్జియా ఆండ్రియానితో కూడా సీక్రెట్ రిలేషన్‌ని పబ్లిక్ చేస్తున్నాడనే టాక్ ముంబైలో వినిపిస్తోంది. (Photo:Instagram)
8/ 10
ఈ ఇద్దరు స్టార్స్ ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అయితే ఇద్దరికి కలిగిన కొడుకు విషయంలో మాత్రం అన్యోన్యంగా మాట్లాడుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే ఇద్దరూ తల్లిదండ్రులుగా బాధ్యతగా నడుచుకుంటున్నారు. (Photo:Instagram)
9/ 10
మలైకా అరోరా అర్జున్‌కపూర్ డేటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. అర్బజ్‌ఖాన్, జార్డియా ఆండ్రియాని లవ్ ఎఫైర్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఇద్దరు స్టార్స్ తమ కంటే జూనియర్స్ని ఎప్పుడు అధికారికంగా లైఫ్ పార్టనర్స్‌ని చేసుకుంటారనే చర్చ సోషల్ మీడియలో మొదలైంది. (Photo:Instagram)
10/ 10
కండల వీరుడు సల్మన్‌ఖాన్ తమ్ముడైన అర్బజ్‌ఖాన్ తన కంటే ఇరవై ఏళ్లు చిన్నదైన యాక్టరస్, మోడల్ జార్జియా ఆండ్రియానితో సీక్రెట్ రిలేషన్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు. అయితే వీళ్లద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై నడుస్తోందని 2018లోనే రూమర్లు బాగా వచ్చాయి. ఇప్పుడు ఇంకాస్త క్లోజ్ అయ్యారు. (Photo:Instagram)