Richa Chadha - Ali Fazal: ఆమె బెడ్రూమ్ సీన్స్ చేసినా నో ప్రాబ్లమ్.. కాబోయే భార్యపై బాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్..

Richa Chadha - Ali Fazal: బాలీవుడ్ సినిమాలలో ఇప్పుడు ముద్దులు పెట్టుకోవడం.. ఇంటిమేట్ సీన్స్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతీ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి.