Home » photogallery » movies »

BOLLYWOOD ACTOR ABHISHEK BACHCHAN GETS INJURED IN MOVIE SHOOTING AND ADMITTED IN MUMBAI LEELAVATHI HOSPITAL PK

Abhishek Bachchan Injury: షూటింగ్‌లో గాయపడిన అభిషేక్ బచ్చన్.. ముంబై లీలావతిలో అత్యవసర చికిత్స..

Abhishek Bachchan Injury: అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan Injury) మరోసారి షూటింగ్‌లో గాయపడ్డాడు. షూటింగ్స్‌లో గాయపడటం జూనియర్ బచ్చన్‌కు అలవాటుగా మారిపోయింది. ఇదివరకే చాలాసార్లు ఈయన లొకేషన్‌లో గాయపడ్డాడు. తాజాగా మరోసారి ఈయన గాయపడ్డాడు.