బాలీవుడ్ మూడు నెలల రిపోర్ట్.. టాప్‌లో నిలిచిన అజయ్ తానాజీ..

Bollywood Box Office Report | 2020లో అపుడే మూడు నెలలు గడిచిపోయాయి. అపుడే ఏప్రిల్ నెల వచ్చేసింది.  ప్రస్తుతం కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్స్ మూతపడ్దాయి. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఈ మూడు నెలల్లో బాలీవుడ్‌లో పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాయి. వీటిలో అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘తానాజీ’ మూవీ దాదాపు రూ. 350 కోట్లకు పైగా రాబట్టి నెంబర్ వన్ రేసులో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన టైగర్ ష్రాఫ్ కరోనా వైరస్ విజృంభిస్తున్నసమయంలో రూ. 100 కోట్ల వరకు రాబట్టి అందరినీ ఆశ్యర్యపరిచింది. మొత్తంగా బాలీవుడ్‌ విషయానికొస్తే..