హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bobbili Puli@39 Years: 39 ఏళ్ల ఎన్టీఆర్, దాసరి నారాయణ రావుల సంచలన చిత్రం ‘బొబ్బిలి పులి’.. సాధించిన రికార్డులు..

Bobbili Puli@39 Years: 39 ఏళ్ల ఎన్టీఆర్, దాసరి నారాయణ రావుల సంచలన చిత్రం ‘బొబ్బిలి పులి’.. సాధించిన రికార్డులు..

NTR - Dasari Narayana Rao - Bobbili Puli@ 39 Years | తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘బొబ్బలి పులి’ చిత్రం ఎన్నో సంచలన విజయాలకు వేదికగా నిలిచింది. ఈ సినిమా విడుదలై నేటికి 39 యేళ్లు. అంతేకాదు ’బొబ్బలిపులి’ మూవీ ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా బొబ్బలిపులి సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకం. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.

  • |

Top Stories