Home » photogallery » movies »

BOBBILI PULI COMPLETES 40 YEASS NTR DASARI NARAYANA RAO SENSATIONAL MEGA HIT MOVIE CREATS MANY RECORDS IN TOLLYWOOD TA

Bobbili Puli@40 Years: 40 యేళ్ల ఎన్టీఆర్, దాసరిల సంచలన చిత్రం ‘బొబ్బిలి పులి’.. తెర వెనక అసలు కథ ఇదే..

NTR - Dasari Narayana Rao - Bobbili Puli 40 Years | తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘బొబ్బలి పులి’ చిత్రం ఎన్నో సంచలన విజయాలకు వేదికగా నిలిచింది. ఈ సినిమా విడుదలై నేటికి 40 యేళ్లు పూర్తి చేసుకుంది. అంతేకాదు ’బొబ్బలిపులి’ మూవీ ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా బొబ్బలిపులి సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకం. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.