Home » photogallery » movies »

BLOODY MARRY ACTRESS NIVETHA PETHURAJ LOOKS BEAUTIFUL IN HER LATEST YELLOW TOP OUTFIT PICS GOES VIRAL SR

Nivetha Pethuraj : వైరల్ అవుతోన్న నివేదా పేతురాజ్ బాత్ రూమ్ ఫోటోలు..

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమాన్స్ చేసింది. ఇక నివేథా లేటస్ట్ సినిమా బ్లడ్ మేరీ. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేశారు. ఈ చిత్రంలో కిరీటి దామరాజు, రాజ్‌కుమా కోపిశెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ మరో కీలక పాత్ర పోషించారు. సినిమా మంచి ఆదరణ పొందుతోంది.

  • |