రీసెంట్గా కరణ్‌జోహార్ బర్త్‌డే పార్టీ ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్‌తో కేక పుట్టింటింది అనుష్కశెట్టి. ఆ డ్రెస్‌తో ఆ పార్టీకి అనుష్క అటెండ్ అయిన స్టైల్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేస్తుందా ఏమిటి అని ఆశ్చర్యపోయారు. కొందరైతే ఏమిటీ డ్రెస్ అనుష్క అంటూ ట్రోల్ చేశారు.(Photo:Instagram)