Home » photogallery » movies »

BJP MLA RAJA SINGH FIRES ON HEROINE SAI PALLAVI SLB

Sai Pallavi మైండ్ పాడింది.. జనం తిరగబడి కొడతారు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Sai Pallavi Controversy: ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. మతపరమైన కాంట్రవర్సీకి దారి తీశాయి. ఆమె మాట్లాడిన తీరుపై భజరంగ్‌‌దళ్ నాయకులు మండిపడుతున్నారు. సాయి పల్లవి వ్యాఖ్యలను తప్పుబడుతూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. తాజాగా ఈ ఇష్యూపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు.